News

ఇల్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యం


కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు 2022 నాటికి ఇండియాలో ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రధాని లక్ష్యమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9.30లక్షల ఇళ్లు మంజూరు చేస్తే, అందులో ఏపీకి 1.93లక్షల ఇళ్లు కేటాయించారని ఆయన చెప్పారు. ఇండియాలో తొలిసారిగా సాంకేతిక పరిజ్ఞానంతో మోడల్‌ హౌస్‌ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.